AP BJP Chief Kanna Lakshminarayana Met AP Governor || జగన్ మాటలకు చేతలకు పొంతన లేదు : కన్నా

2019-09-30 28

Andhra Pradesh BJP president Kanna Lakshinarayana met governor Bishwabhusan Harichandan on Saturday. The former minister, along with the party leaders, has given a written complaint Over the government for not functioning appropriately.
#APBJPChief
#KannaLakshminarayana
#Governor
#BishwabhusanHarichandan
#apcmjagan
#sand
#ysrcp

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,ఆ పార్టీ నేతలు కలిసి ఓ వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా కూలీలు తమ ఉపాధి కోల్పోయారని, లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారని, ఇంత జరుగుతున్నా సీఎం జగన్ స్పందించడం లేదన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చినట్టు చెప్పారు.

Videos similaires